అయ్యర్‌కు T20ల్లో చోటు కల్పించాలి: శ్రీకాంత్

అయ్యర్‌కు T20ల్లో చోటు కల్పించాలి: శ్రీకాంత్

శ్రేయస్ అయ్యర్ 2023లో చివరిసారిగా టీ20ల్లో 'మెన్ ఇన్ బ్లూ'కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలో, అతడిని సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్ కృష్ణామాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడని తెలిపాడు. టీ20 జట్టులో చోటు దక్కించుకోవడానికి అతడు అర్హుడని పేర్కొన్నాడు.