ఫలించిన 6 నెలల పోరాటం.. ఎట్టకేలకు పోస్ట్ బాక్స్ ఏర్పాటు

ఫలించిన 6 నెలల పోరాటం.. ఎట్టకేలకు పోస్ట్ బాక్స్ ఏర్పాటు

HYD: ఇంటర్నెట్ టూల్స్‌ను అధికంగా ఉపయోగించే ఈ రోజుల్లో ఉత్తరాల వాడకం తగ్గిపోయింది. పోస్ట్ బాక్స్ కోసం 6 నెలలుగా వృద్ధులు పోరాటం చేశారు. హబ్సిగూడ స్నేహ నగర్‌లో వృద్ధులు మా ప్రాంతంలో పోస్ట్ బాక్స్ పెట్టాలని పోస్టల్ అధికారుల చుట్టూ తిరిగారు. ఆ తర్వాత పోస్టల్ అధికారులు స్పందించి ఆ ఏరియాలో పోస్టల్ బాక్స్‌ను PO ఇన్‌స్పైక్టర్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు.