VIDEO: VR మున్సిపల్ పాఠశాలను తనిఖీ చేసిన కమిషనర్

VIDEO: VR మున్సిపల్ పాఠశాలను తనిఖీ చేసిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక వి. ఆర్ మున్సిపల్ పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న విద్యా బోధన, లాబ్ నిర్వహణ, తరగతి గదులు, విద్యార్థుల హాజరు, విద్యార్థుల యూనిఫామ్, పాఠశాల బస్సుల నిర్వహణ, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, మధ్యాహ్న భోజనం, క్రీడా ప్రాంగణం తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు.