VIDEO: బస్టాండ్‌లో ఉద్రిక్తత .. అధీనంలో బస్టాండ్
SRPT: సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. బస్సులను కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఎస్సైలు సాయిరాం, ఐలయ్య తమ సిబ్బందితో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చే వరకు సమ్మె విరమించబోమని కార్మికులు స్పష్టం చేశారు.