VIDEO: వీఆర్వో పై గ్రామస్తులు ఆగ్రహం

VIDEO: వీఆర్వో పై గ్రామస్తులు ఆగ్రహం

కోనసీమ: మొంథా తుఫాను కారణంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారం అందకుండా పోవడానికి వీఆర్వో కుమారుడే కారణమని అయినవిల్లి మండలం వెలువలపల్లి గ్రామస్తులు ఆరోపించారు. స్థానిక సచివాలయం వద్ద ఉన్న వీఆర్వో వద్దకు బాధితులు వెళ్ళి బుధవారం ప్రశ్నించారు. ఈ క్రమంలో తనకు ఆరోగ్యం సహకరించక తన కుమారుడితో జాబితా తయారు చేయించాను అని చెప్పడంతో అందరూ కంగుతిన్నారు.