అప్రూవల్ లేకుంటే వెంటనే అనుమతులు తీసుకోండి: ఛైర్మన్

అప్రూవల్ లేకుంటే వెంటనే అనుమతులు తీసుకోండి: ఛైర్మన్

KRNL: కూడా పరిధిలో అప్రూవల్ లేకుండా ఇళ్లు నిర్మించిన వారు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు రుసుము చెల్లించి వెంటనే అనుమతులు పొందాలని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. నిబంధనలు పాటించని నిర్మాణాలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అందువల్ల సమయానికి అప్రూవల్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన హెచ్చరించారు.