పెనుకొండలో ప్రజలకు అందుబాటులో ఎంపీ

పెనుకొండలో ప్రజలకు అందుబాటులో ఎంపీ

SS: పెనుకొండలోని మడకశిర రోడ్డులో ఉన్న పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో ఎంపీ పార్థసారథి ప్రజలకు శనివారం అందుబాటులో ఉంటారని ఎంపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎంపీ కార్యాలయంలోనే ఉంటారన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంపీని కలవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.