VIDEO: యూరియా క్యూ లైన్‌లో ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు

KMR: రైతులు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సొసైటీ వద్ద పట్టా పాస్ బుక్కులు, ఆధార్ కార్డులను లైన్‌లో పెట్టి ఎదురు చూస్తున్నారు. కేవలం 222 బస్తాలు మాత్రమే రావడంతో తమకు యూరియా దొరుకుతుందో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేస్తున్నారు.