నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: పామూరు మండలంలోని కోడిగుంపల, బలి జపాలెం, తుమాటివారిపాలెం, మీరాపురం, బొట్లగూడూరు గ్రామాల్లో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏఈ జిలానిబాషా తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.