గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి
SRPT: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నూతనకల్ మండల శివారులో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలుమల్ల నుంచి ద్విచక్ర వాహనంపై ఇద్దరు నూతనకల్ వెళుతుండగా జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారని తెలిపారు.