మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించిన విజిలెన్స్ ఆఫీసర్

మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించిన విజిలెన్స్ ఆఫీసర్

BDK: సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకన్న జాదవ్ ఈ రోజు మణుగూరు ఏరియాలో విస్తృత పర్యటన నిర్వహించారు. పర్యటనలో ఉపరిత గని ప్రాంతాన్ని సందర్శించి, మైనింగ్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించి, మెరుగుదలకు అవసరమైన సూచనలు అందించారు. అనంతరం జిఎం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల‌పై సూచనలు చేశారు.