పుత్తూరు DSP బదిలీ

పుత్తూరు DSP బదిలీ

TPT: పుత్తూరు డీఎస్పీ జీ. రవికుమార్ బదిలీ అయ్యారు. 2024 ఆగస్టు నుంచి ఇక్కడ విధులు నిర్వహించిన ఆయనను ఒంగోలు 7వ బెటాలియన్ డీఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రవికుమార్ బదిలీ వేటు పడగా, ప్రస్తుతానికి పుత్తూరు డీఎస్పీగా ప్రభుత్వం ఎవరినీ కేటాయించలేదు. త్వరలోనే కొత్త అధికారి నియామకం జరిగే అవకాశం ఉంది.