దండు బజారులో కార్డెన్ సెర్చ్

దండు బజారులో కార్డెన్ సెర్చ్

VSP: మహారాణిపేట మండలం దండు బజారులో బుధవారం ఉదయం పోలీసులు గార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా 11 వాహనాలకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు. వాహనాలకు పత్రాలు లేకుండా నడప రాదని, పత్రాలు లేకుండా నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.