BREAKING: IAS, IPS అధికారుల బదిలీ

AP: రాష్ట్రంలో పలువురు IAS, IPS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రతన్‌టాటా ఇన్నొవేషన్ హబ్ CEOగా ఏలూరు JC ధాత్రిరెడ్డి, ఫైబర్‌నెట్ MDగా కృష్ణా జిల్లా JC గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడులశాఖ ఎండీగా పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్‌ను బదిలీ చేస్తూ ఎక్సైజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు.