'విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలి'

KMR: బాన్సువాడలో గురువారం పదవ తరగతి విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని సూచించారు. ప్రతి విద్యార్థి పదవ తరగతిలో మంచి మార్కులతో సాధించాలని కోరారు.