కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన రూ.56,06,496 లక్షల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే శేషేంద్ర రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.