తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

* ఉండ్రాజవరంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
* రంజిత ఆత్మహత్య ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
* మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
* మల్లవరంలోని ఉమా లింగేశ్వర స్వామి ఆలయంలో హుండీని దొంగిలించిన వ్యక్తి అరెస్ట్