ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ

ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ

ATP: పట్టణంలోని 12వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జనబలం బాబా ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ చేతులమీదుగా ఆటో డ్రైవర్లకు కాకి యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించరాదని, ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని, నడపకూడదని ఈ సందర్భంగా డ్రైవర్లకు సూచించారు.