మూడు రెట్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ ఘర్షణ కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హై-ఆక్టేన్ ఇంధనం ధరను లీటరుకు ఏకంగా 3 రెట్లు పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటర్ హై-ఆక్టేన్ పెట్రోల్ ధర రూ.321.17, డీజిల్ రూ.335.86కు చేరుకుంది. హై-ఆక్టేన్ ఇంధనం అంటే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్‌ల వంటి అధిక-కంప్రెషన్ ఇంజిన్‌లలో వాడుతారు.