VIDEO: కేపీహెచ్‌బీలో భారీ అగ్ని ప్రమాదం
HYD: అగ్నిప్రమాదం సంభవించిన ఘటన KPHB పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. వసంత నగర్‌లోని ఓ ఇంట్లో ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏసీ, ఫ్రిజ్ సహా ఇంట్లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.