సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ 

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ 

KDP: సాంకేతిక పెరగడంతోపాటు దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతుందని ఎర్రగుంట్ల సీఐ నరేశ్ బాబు అన్నారు. సాంకేతికతను అడ్డుపెట్టుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే వాళ్లకు కొదవలేకుండా పోతుందన్నారు. ఒకప్పుడు ఓటీపీలు అడిగితే ఎవరైనా చెబితే బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టే వాళ్లని, ఇప్పుడు ఒక చిన్నపాటి లింక్ పంపి కూడా ఖాతాల్లో డబ్బులు దోచేస్తున్నారన్నారు.