కుటాగుళ్ళ రైల్వే గేటు మూసివేత: సీఐ

కుటాగుళ్ళ రైల్వే గేటు మూసివేత: సీఐ

సత్యసాయి: కుటాగుళ్ళ రైల్వే గేటు నిర్మాణ పనుల కారణంగా డిసెంబర్ 13, 14 తేదీల్లో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు గేటు మూసివేస్తారు. భారీ వాహనాలు కొత్త బైపాస్ లేదా బట్రేపల్లి చెక్ పోస్ట్ నుంచి నల్లమాడ మీదుగా వెళ్లాలి. మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్లు సైదాపురం, నారాయణమ్మ రైల్వే బ్రిడ్జి కింద నుంచి ప్రయాణించాలని కదిరి సీఐ నారాయణరెడ్డి సూచించారు.