VIDEO: మహిళాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

VIDEO: మహిళాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

NGKL: మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.304 కోట్లు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.