ఆయిల్ ఫామ్ సాగుతో ముందంజలో రైతులు

ఆయిల్ ఫామ్ సాగుతో ముందంజలో రైతులు

PDPL: పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ సాగులో రైతులు ముందంజలో ఉన్నారని ఏవో బండి ప్రమోద్ కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయిల్ పామ్ పంటపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేక చొరవతో మరో వంద ఎకరాల ఆయిల్ పామ్ సాగు పెంపునకు బుధవారం గ్రామ పర్యటన నిర్వహిస్తామని తెలిపారు.