కఠిన చర్యలు తప్పవు: CI శ్రీనివాస్
మహబూబ్‌నగర్ పట్టణంలోని న్యూ టౌన్ ప్రాంతంలో కొందరు విద్యార్థులు బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈవోజింగ్ చేస్తూ కనిపించగా, షీ టీమ్స్ సిబ్బంది వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని భరోసా సెంటర్‌కు తరలించారు. CI శ్రీనివాస్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటమన్నారు.