రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
WGL: దుగ్గొండి మండలం కేంద్రంలోని గిర్నీబావి వినాయక మిల్లు వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చేందినట్లు స్థానికులు తెలిపారు. PG తాండకు చెందిన రాజేందర్ తన భార్యతో నర్సంపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా, ముందున్న బైక్ అకస్మాత్తుగా రోడ్డు దాటడంతో రాజేందర్ వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.