భారీ వర్షం.. నేలకొరిగిన పురాతన చెట్టు

భారీ వర్షం.. నేలకొరిగిన పురాతన చెట్టు

TPT: తిరుపతిలో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి గంగమ్మ గుడి వీధి (హరిణి టవర్స్) సమీపంలో గల పురాతన రావిచెట్టు నేల కొరిగింది. ఆ సమయానికి ప్రజలు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.