రేపు జిల్లాస్థాయి అభివృద్ధి కమిటీ సమీక్ష: కలెక్టర్

CTR: ఈ నెల 6న జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సమిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి, జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు.