మరమ్మతులకు నోచుకోని 163వ రహదారి
MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం సమీపంలో బైపాస్ నిర్మాణం పూర్తి అయ్యింది. 163వ రహదారి గుంతలమయంగా మారింది. నిర్వాహకులు మాత్రం ఉదయం, సాయంత్రం రోడ్డుకు నీరు పట్టకపోవడంతో దుమ్ము లేస్తుంది. వర్సిటీ విద్యార్థులు నిత్యవసర సరకుల కోసం బండమీదిపల్లికి వెళుతున్న తరుణంలో దుమ్ముతో సతమతం అవుతున్నారు.