ప్రత్యేక అలంకరణలో పార్వతి దేవి అమ్మవారు

SKLM: పాతపట్నంలో మహేంద్రతనయ నది తీరంలో కొలువైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవికి ప్రత్యేకంగా అలంకరించారు. సంపంగి పూలమాలతో పార్వతీదేవిని అలంకరించినట్లు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం కావడంతో పార్వతీ, పరమేశ్వరులను దర్శించుకుని పూజలు నిర్వహించేందుకు వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్ర ఒడిశా నుంచి భక్తులు వస్తారు