పీఆర్టీయూ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

పీఆర్టీయూ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

NZB: PRTU ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న HYD లో జరగనున్న CPSను రద్దు చేయాలని మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు  బాల్కొండ మహాధర్నా పోస్టర్‌ను PRTU ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. PRTU మండల అధ్యక్షులు వేల్పూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జీవితాంతం ఉద్యోగులుగా ప్రజాసేవ చేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల జీవితాలను“కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్”అంధకారం చేస్తుందన్నారు.