'ఆపదలో అండగా సీఎం సహాయనిధి'

'ఆపదలో అండగా సీఎం సహాయనిధి'

MHBD: నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ నీలమ్మకు మంజూరైన రూ.17,000 సీఎం సహాయ నిధి చెక్కును బుధవారం సర్పంచ్ తూర్పాటి శంకర్, ఉప సర్పంచ్ తాళ్ళపెల్లి వెంకన్న గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో సీఎం సహాయనిది అండగా నిలుస్తుందని, మెరుగైన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.