గంజాయి ముఠా పట్టివేత.. నిందితులు అరెస్ట్

HYD: ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానస్పదంగా తిరుగుతున్న యువకులను పట్టుకుని తనిఖీ చేయగా 1182 గ్రాముల గంజాయిని గుర్తించారు. చిక్కడపల్లిలో గంజాయి కొనుగోలు చేసి చిన్నప్యాకెట్లలో మార్చి యువకులు విక్రయిస్తున్నారని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.