CSపురంలో రేపు సమాచార హక్కు చట్టంపై శిక్షణ

ప్రకాశం: సమాచార హక్కు చట్టం 2005కు సంబంధించి సోమవారం ఉదయం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సచివాలయం సిబ్బందికి అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ బ్రహ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సాంకేతిక సహాయకులు తెలిపారు.