నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

BDK: అశ్వాపురం మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే మిట్టగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని, అలాగే మల్లెలమడుగు మల్లన్న గుడి వద్ద లెవెల్ బ్రిడ్జికి భూమి పూజ చేస్తారని తెలిపారు.