VIDEO: వాడపల్లి ఆలయంలో వైభవంగా కోటి దీపోత్సవం

VIDEO: వాడపల్లి ఆలయంలో వైభవంగా కోటి దీపోత్సవం

కోనసీమ: వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మంగళవారం రాత్రి కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. జ్యోతి స్వరూపార్చన, మహా పుష్ప యాగం, కోటి దీపోత్సవం కార్యక్రమాలను ఆలయ పండితులు వేదమంత్రోఛరణాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు ప్రవచనాలు వినిపించారు.