ప్రపంచ ఛాంపియన్‌కు ప్రీతి షాక్‌

ప్రపంచ ఛాంపియన్‌కు ప్రీతి షాక్‌

ప్రపంచ బాక్సింగ్ కప్‌లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. మహిళల 54 కేజీల సెమీస్‌లో ప్రపంచ ఛాంపియన్ హంగ్ హిసావోకు (చైనీస్ తైపీ) ప్రీతి షాక్ ఇచ్చింది. 4-0తో ఆమెను ఓడించి ప్రీతి ఫైనల్‌కు అర్హత సాధించింది. అలాగే, 48 కేజీల సెమీ ఫైనల్‌లో కొరియాకు చెందిన బాక్ చోరాంగ్‌ను ప్రపంచ ఛాంపియన్ మీనాక్షి హుడా ఓడించి ఫైనల్‌కు చేరింది.