'తిరంగా యాత్రను జయప్రదం చేయండి'

'తిరంగా యాత్రను జయప్రదం చేయండి'

SRPT: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించబోయే హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఇవాళ సూర్యాపేటలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు.