మొండికుంట అభివృద్ధికి కృషి చేస్తా

మొండికుంట అభివృద్ధికి కృషి చేస్తా

BDK: అశ్వాపురం మండలం మొండికుంటలో ఇవాళ సీపీఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పగిడిపల్లి స్వరూప సమావేశం నిర్వహించారు. మొండికుంట అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తానని తాను గెలిస్తే అవినీతి లేని పాలన అందిస్తానని ఆమె తెలిపారు. డ్రైనేజీ, వీధి దీపాలు, డిజిటల్ లైబ్రరీ, జిమ్ ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు.