కరీంనగర్ జిల్లా కలెక్టర్ బదిలీ
KNR: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా కరీంనగర్ జిల్లా యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. ఆమెను లేబర్ స్పెషల్ కమిషనర్గా నియమించారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు కూడా బదిలీ అయ్యారు. ఆయనను నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.