గంజాయి కేసులో నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష

గంజాయి కేసులో నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష

SRD: 2019లో 160 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన నలుగురికి అడిషనల్ డిస్టిక్ట్ మెజిస్ట్రేట్ సోమవారం తీర్పు వెలువరించారు. పూలగోని నిఖిల్, పవర్ శ్రీనివాస్, పవర్ సంతోష్, రాథోడ్ శ్రీకాంత్‌లకు పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఎక్సైజ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.