స్నేహితునికి అండగా నిలిచిన బాల్యమిత్రులు..!

స్నేహితునికి అండగా నిలిచిన బాల్యమిత్రులు..!

JGL: స్నేహమేరా జీవితం అంటూ నిదర్శనంగా మెట్‌పల్లి మండలం మేడిపల్లిలో బాల్యమిత్రులు నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతూ, ఇంటి నిర్మాణం కోసం ఇబ్బంది పడుతున్న తోటి మిత్రుడికి 2002-03 SSC బ్యాచ్‌కు చెందిన స్నేహితులు రూ.25,100 ఆర్థిక సహాయాన్ని అందించారు. కష్టకాలంలో మిత్రుడిని ఆదుకున్న వీరి స్నేహాన్ని గ్రామస్తులు అభినందించారు.