VIDEO: భవిష్యత్తులో వరదలు తట్టుకునే విధంగా ప్రతిపాదనలు: కలెక్టర్

VIDEO: భవిష్యత్తులో వరదలు తట్టుకునే విధంగా ప్రతిపాదనలు: కలెక్టర్

MDK: భవిష్యత్తులో భారీ వర్షాల కారణంగా వరదలు తట్టుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావుతో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 50 ఏళ్లలో ఇంతటి వర్షాలు చూడలేదని, ఎస్డీఆర్ఎఫ్ నిధులతో పనులకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు వివరించారు.