విజయపురం మండలంలో సరవేగంగా రోడ్డు పనులు పూర్తి
CTR: నగరి నియోజకవర్గంలోని విజయపురం మండలం శ్రీహరిపురం నుంచి లక్ష్మీవిలాస పురం వరకు రోడ్డు నిర్మాణం పనులు ఎమ్మెల్యే భాను చొరవతో శరవేగంగా పూర్తయ్యాయని స్థానిక నాయకులు ఆదివారం తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే భాను రూ. 80 లక్షలు నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు పూర్తి చేయడంతో కూటమి ప్రభుత్వంకు, ఎమ్మెల్యే భానుకు కృతజ్ఞతలు తెలిపారు.