VIDEO: ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి
KNR: చిగురు మామిడి నుంచి వస్తున్న వరద ప్రభావంతో సీతారాంపూర్ చౌరస్తా నుంచి గ్రామం లోపల వరకు దెబ్బతిన్న రోడ్డు కూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వరద ప్రభావంతో వరి పొలాల్లోకి పూర్తిక ఇసుక మేటలు వేయడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుర్తి కోహెడ బ్రిడ్జి పరిశీలించారు,.