VIDEO: నెల్లూరులో రోడ్డు ప్రమాదం

NLR: నెల్లూరులోని వనంతోపు సెంటర్లో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. సమీపంలో ఉండే మార్బుల్ దుకాణంలోకి ఓ ప్రవేట్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు దూసుకుని వెళ్ళింది. ఈ నేపథ్యంలో షాపు బయట ఉన్న కొన్ని మార్బుల్స్ పగిలిపోయాయి. స్కూటర్ పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డాడు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.