'ఎన్ని కుట్రలు చేసినా సభ విజయవంతమైంది'

NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన నల్గొండ జిల్లా నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.