ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఎస్సై

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఎస్సై

అన్నమయ్య: ఇంకొల్లు మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణాలను ఎస్సై జి. సురేష్ మంగళవారం తనిఖీలు చేశారు. గోడౌన్లలో నిలువచేసిన ఎరువుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ సూచనల మేరకు ఎరువులు విక్రయించాలని దుకాణ యజమానులకు సూచించారు. నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.