VIDEO: పోలీసులకు ఎర్రబెల్లి మాస్ వార్నింగ్

వరంగల్: ఎల్కతుర్తి బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవ సమావేశానికి హాజరు కావద్దని రోడ్లపై ప్రజలను ఆపి ట్రాఫిక్ గందరగోళం సృష్టిస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను అనుమతించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిందని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయ్యవద్దని కోరారు. ఈ సభను ఆపాలని చూస్తే ఉవ్వేత్తున ఎగురుతుందని భద్రతా సిబ్బందిపై మండిపడ్డారు.