మాజీమంత్రి జీవన్ రెడ్డి రాజీనామా

మాజీమంత్రి జీవన్ రెడ్డి రాజీనామా

JGL: మాజీ మంత్రి, జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు టీ. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్‌కు ఆయనతో పాటు 1500 మంది గుడ్ బై చెప్పారు. కాగా గత కొన్ని రోజులుగా తనకు పార్టీలో సరైన గౌరవం లభించడం లేదని జీవన్ రెడ్డి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.